Job News : నేషనల్ హైవేస్ అథారిటీలో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, జస్ట్ పాస్ అయితే చాలు.. ఎగ్జామ్ లేకుండానే తీసుకుంటారు..!

Job News : నేషనల్ హైవేస్ అథారిటీలో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, జస్ట్ పాస్ అయితే చాలు.. ఎగ్జామ్ లేకుండానే తీసుకుంటారు..!

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్​ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎన్ హెచ్ఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు జూన్ 9 ఆఖరు. 

పోస్టుల సంఖ్య 60: డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) (యూఆర్–27, ఎస్సీ–09, ఎస్టీ–04, ఓబీసీ –13, ఈడబ్ల్యూఎస్07)

ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ ట్రేడులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపోటు వ్యాలీడ్ గేట్ స్కోర్–2025 ఉండాలి. 
అప్లికేషన్ : ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్ : జూన్ 9. 
సెలెక్షన్ ప్రాసెస్ : ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.