Asia Cup 2025: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్.. హాంగ్‌కాంగ్‌పై ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్

Asia Cup 2025: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్.. హాంగ్‌కాంగ్‌పై ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్

ఆసియా కప్ 2025 సమరం స్టార్ట్ అయింది. మంగళవారం (సెప్టెంబర్ 9) గ్రూప్-బి లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్ ల మధ్య టోర్నీ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది. తొలి మ్యాచ్ లో హాంగ్‌కాంగ్ ను చిత్తు చేయాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కు హాంగ్‌కాంగ్ షాక్ ఇవ్వాలని చూస్తోంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. తొలి మ్యాచ్ కావడంతో రెండు జట్ల మధ్య ఎలాంటి ఫైట్ జరగనుందో ఫ్యాన్స్ కు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.

►ALSO READ | Usman Shinwari: ఆరేళ్ళ కెరీర్‌కు గుడ్ బై..ఆసియా కప్ ముందు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్