అమ్మవారి ఆశీస్సులతో అగధ.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్

అమ్మవారి ఆశీస్సులతో అగధ.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్

నిర్మాతగా పలు సూపర్ హిట్స్ నిర్మించిన ఎంఎస్ రాజు.. దర్శకుడిగా రూపొందించిన తాజా చిత్రం 'ఆగధ' కాశీ విశాలాక్షి జలును నిర్మించారు. కామాక్షి భాన్యర్ల, శ్రమణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోనికా వనిత విజయ్ కుమార్, సిజ్జు రోషన్, శ్రేయరాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవాలయం నుంచి ప్రారంభించారు మేకర్స్.

ఈ సందర్భంగా చిత్రబృందం అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించింది కామాక్షి భాస్కర సంప్రదాయ వేషధారణలో బోనాలు సమర్పించగా, దర్శకుడు ఎం.ఎస్. రాజు. నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, సమర్చకులు అజయ్ కేఆర్. హీరో శ్రవణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ఎన్. సుబ్బరాజు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 

దర్శకుడు ఎం. ఎస్ రాజు మాట్లాడుతూ అమ్మవారినేపథ్యంతో సాగే కథవడంతో బల్కంపేట అమ్మవార్ల ఆశీస్సులతో ప్రచారాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో ట్రైలరు విడుదల చేసి, సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని చెప్పారు. ఎం.ఎస్. రాజు గత చిత్రం 'దేవి' తరహాలోఈ సినిమా కూడా ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు అన్నారు.