కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన ఏఐసీసీ దీపా దాస్ మున్షీ

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన ఏఐసీసీ దీపా దాస్ మున్షీ

హైదరాబాద్ మాదాపూర్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీ దీపా దాస్ మున్షి పరామర్శించారు. దీపా దాస్ మున్షితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో ఆరోగ్య పరిస్థితి గురించి డాకర్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఆయన కోలుకుంటున్నారని.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. వెంకటరెడ్డి త్వరగా కోలుకోవాలని కోరారు. ఊపిరితిత్తుల సమస్య కారణంగా డిసెంబర్ 31వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్పిటల్ లో చేరారు.