ఎయిమ్స్ బీబీనగర్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

 ఎయిమ్స్ బీబీనగర్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ​మెడికల్ సైన్సెస్ బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08. 

పోస్టుల సంఖ్య: 77 (సీనియర్ రెసిడెంట్స్) 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్​బీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ ఎనర్జీ, ఎంఎస్/ ఎండీ, ఎం.సీహెచ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 13. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.  

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్​డ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1770. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు aiimsbibinagar.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.