ముషీరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ మెయింటెనెన్స్ డీటీఆర్ఏర్పాటు కారణంగా శనివారం పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆజామాబాద్ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
శనివారం (జనవరి 24) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డీడీ కాలనీ, ఆహోబిల మాఠం, నల్లకుంటలో కరెంట్ఉండదన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శాస్త్రి నగర్, అజామాబాద్, విద్యానగర్, శివం, సాయి మధురానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
