
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఐఎంసీఓ) అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 7.
- పోస్టుల సంఖ్య: 43
- డిపార్ట్మెంట్స్: క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపీ అండ్ ఐటీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్.
- పోస్టులు: ఎస్ఏపీ స్పెషలిస్ట్ 08, అకౌంటెంట్ 05, ఆఫీసర్(ఆడియాలజిస్ట్) 05, ఆఫీసర్(పీ అండ్ ఓ) 05, జూనియర్ మేనేజర్ 03, డిప్యూటీ మేనేజర్ 02, ఆఫీసర్(అకౌంట్స్) 02, స్టోర్ అసిస్టెంట్ 02, షాప్ అసిస్టెంట్ 02, ఆఫీసర్(ప్రొడక్షన్) 01, ఏఐ ఇంజినీర్/ డేటా సైంటిస్ట్ 01, హార్డ్‌వేర్ నెట్వర్క్ ఇంజినీర్ 01, జూనియర్ మేనేజర్(ఎఫ్అండ్ ఏ) 01, డిప్యూటీ మేనేజర్(ఎఫ్ అండ్ ఏ) 01, మేనేజర్(ఎఫ్ అండ్ ఏ) 01, మెడికల్ ఆఫీసర్ 01, అసిస్టెంట్ మేనేజర్ 01, జనరల్ మేనేజర్ 01.
- ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- లాస్ట్ డేట్: జులై 07.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.