ఢిల్లీ : ఐదు వన్డే ల సిరీస్ లో భాగంగా ఇవాళ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ లో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే 2-2 తేడాతో సిరీస్ లో సమంగా ఉన్నాయి రెండు టీమ్స్. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు వన్డే సిరీస్ విజేత అవవుతారు.


