
హైదరాబాద్ : అబిడ్స్ లో స్కూలు పిల్లల ఆటో బొల్తాపడి.. ఏడుగురుకు చిన్నారులకు గాయలయ్యాయి. అబిడ్స్ గ్రామర్ కు స్కూలుకు చెందిన విద్యార్తులు ఆటోలో వెళ్తుండగా … యక్టివా బైట్ ఎదుగా స్పీడ్ గా వచ్చి ఢీ కొంది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు బొగ్గులకుంట ఆదిత్య ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మైనర్ యక్టివా బైక్ నడపటం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు పోలీసులు.