హైదరాబాద్లో.. కొత్త ఈచేతక్

హైదరాబాద్లో.. కొత్త ఈచేతక్

బజాజ్​ తన కొత్త ఎలక్ట్రిక్ ​స్కూటర్​ను సీ25ను సిద్ధి వినాయక బజాజ్ సంస్థ ద్వారా హైదరాబాద్​ సైనిక్‌పురి షోరూంలో విడుదల చేసింది.  మెటల్ బాడీతో తయారైన ఈ స్కూటర్ ఒక చార్జింగ్​తో 113 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. 

ఇందులో 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ, కలర్ టీఎఫ్​టీ కన్సోల్, బ్లూటూత్ వంటి ఆధునిక  ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఆదనపు ఆకర్షణలు. తెలంగాణలో దీని ధర రూ. 87,100.