
- బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో మహిళలకు అన్యాయం
సికింద్రాబాద్, వెలుగు:మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని మాజీ మేయర్, బీజేపీ నేత బండ కార్తీకారెడ్డి మండిపడ్డారు.హిళలకు టిక్కెట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్ అని చెబుతున్న సీఎం కేసీఆర్మహిళలకు సముచిత స్థానం ఎందుకు కల్పించలేదని ఆమె ప్రశ్నించారు.
టిక్కెట్ల కేటాయింపులో బీఆర్‌ఎస్ పార్టీ.. కేవలం 6 శాతం మాత్రమే మమహిళలకు పార్లమెంటు స్థానాల్లో 33 శాతం రిజర్వేషన్కల్పిస్తూ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఆందోళన చేశారన్నారు. అయితే, ఇప్పుడు సొంత పార్టీలో తండ్రి కేవలం 7 మంది మహిళలకు మాత్రమే సీట్లు కేటాయిస్తే కవిత ఎందుకు ప్రశ్నించడం లేదని కార్తీకా రెడ్డి మండిపడ్డారు.