బెల్లోట్రైనీ ఇంజినీర్ పోస్టులు.. బి.టెక్ చేసిన వారికి ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

 బెల్లోట్రైనీ ఇంజినీర్ పోస్టులు.. బి.టెక్ చేసిన వారికి ఛాన్స్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. 

ఖాళీ పోస్టుల సంఖ్య: 16.

పోస్టులు: ట్రైనీ ఇంజినీర్(టీఈ) 12, ప్రాజెక్ట్ ఇంజినీర్(పీఈ) 01, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్(ఎఫ్ఓఈ) 03. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్​లేదా ఎంఎస్సీ, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 02. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 17.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.150. 

సెలెక్షన్ ప్రాసెస్: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్ష, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.