బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ జాబ్స్.. బీఎస్సీ, బీఈ లేదా బీటెక్ చదివి ఉంటే ట్రై చేయొచ్చు..

బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ జాబ్స్.. బీఎస్సీ, బీఈ లేదా బీటెక్ చదివి ఉంటే ట్రై చేయొచ్చు..

భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 28.

  • పోస్టుల సంఖ్య: 08 (ప్రాజెక్ట్ ఇంజినీర్ 07, ట్రైనీ ఇంజినీర్ 01)
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు ఫీజు లేదు. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 
  • సెలెక్షన్ ప్రాసెస్: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు రాత పరీక్ష, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.