రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు

రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు

టీఆర్ఎస్ దాష్టీకాలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలపై రాష్ట్ర నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 

FOR MORE NEWS..

యాదాద్రి ఆలయానికి బంగారం విరాళం ఇచ్చిన పువ్వాడ

సెక్రటేరియెట్ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్