
సికింద్రాబాద్ నుండి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బాంబ్ పెట్టినట్లు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5:50 గంటలకు వెళ్లాల్సిన ట్రైన్ ను స్టేషన్ లో నిలిపి వేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. బాంబ్ లేదని తేలడంతో ట్రైన్ అమరావతి బయలుదేరింది.