రూల్స్ బ్రేక్ చేసిన దుర్గం చిన్నయ్య.. బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ బూత్కు వెళ్లిన అభ్యర్థి

రూల్స్ బ్రేక్ చేసిన దుర్గం చిన్నయ్య.. బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ బూత్కు వెళ్లిన అభ్యర్థి

బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య రూల్స్ బ్రేక్ చేశారు. పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది. ఆయన జెండావెంకటాపూర్ లో ఓటేశారు. దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లింఘించారని విపక్ష నేతలు విమర్శించారు. 

పోలింగ్ కేంద్రంలోకి బీఆర్ఎస్ పార్టీ కండువాతో వెళ్లడం ఏంటని.. ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని పలువురు విమర్శలు గుప్పిసతున్నారు.