బిజినెస్

మైండ్ ట్రీని వదిలేది లేదు

ఓపెన్ ఆఫర్ తో ఎల్ అండ్ టీ రెడీ ఐటీ సేవల సంస్థ మైండ్‌ ట్రీలో అదనంగా 31శాతం వాటా కొనడానికి లార్సన్‌‌ అండ్‌ టూబ్రో(ఎల్‌‌ అండ్‌ టీ) ఈ ఏడాది మే 14 నుంచి

Read More

బ్యాంకులకు మాల్యా రిక్వెస్ట్ : కింగ్‌ఫిషర్‌ ను ఆదుకోవాలి

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ను కాపాడేందుకు SBI ఆధ్వర్యంలోని దేశీయ రుణదాతల పరిష్కార ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగ

Read More

లెండర్ల చేతుల్లోకి జెట్: గోయల్ ఔట్

ఇండియా ప్రైవేట్ రంగంలోకి తోలి విమానయాన సంస్థ అయిన జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌లో సోమవారం కీలక మార్పు లు జరిగాయి. సంస్థను గట్టెక్కిం చడానికి పలు నిర్ణయాలను ప్ర

Read More

12 వేల దివాలా కేసులు దాఖలయ్యాయ్‌

న్యూఢిల్లీ : కొత్త ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీ చట్టం (దివాలా చట్టం )అమలులోకి వచ్చాక 12 వేల కేసు లు దాఖలైనట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిం చారు. ప్రత

Read More

ఫోర్బ్స్ లో హైదరాబాదీ

క్రియేటివ్ మెంటర్స్ వ్యవస్థాపకుడు సురేశ్ రెడ్డి కొవ్వూరికి చోటు హైదరాబాద్ , వెలుగు: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాదీ చోటు సంపాదించారు. హైదరాబాద్ కు చెందిన

Read More

టాక్సీలకు వైర్ లెస్ చార్జింగ్

బ్యాటరీ వాహనాలు వాడే వినియోగదారులకు శుభవార్త. త్వరలో వైర్ లెస్ చార్జీంగ్ సెంటర్లు…. వాహనం నేలపై నిలబడితే చాలు 75 కిలోవాట్ల వరకు చార్జీంగ్ చేసుకునే సదు

Read More

గూగుల్ పేతో బంగారం కొనొచ్చు

న్యూఢిల్లీ: బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే నగల షాపుకే వెళ్లాల్సి నవసరం లేదు. డిజిటల్ వ్యాప్తి పెరుగుతున్నా కొద్దీ.. బంగారం కూడా మన చేతుల్లోకే వచ్చ

Read More

భారీగా పెరగనున్న కార్ల ధరలు

మార్చి నెలతో ఆదాయం పన్నులు సంవత్సరం ముగియనుండటంతో..వచ్చెనెల నుంచి కార్ల ధరలను పెంచే పనిలో పడ్డాయి పలు సంస్థలు. ప్రముఖ  కార్ల తయారీ సంస్థ  టాటా మోటార్స

Read More

వాల్ మార్ట్ నుంచి ఫోన్ పేకు రూ.743 కోట్లు

డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ సేవలు అందించే ఫోన్‌ పేకు సింగపూర్‌‌‌‌కు చెందిన తన మాతృసంస్థ ఫోన్‌ పే ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఇది వరకు ఫ్లిప్‌ కా ర్ట్‌‌‌‌

Read More

బైక్ ప్రియులకు శుభవార్త: మార్కెట్ లోకి హోండా 1000 సీసీ

హోండా కంపెనీ సీబీ-1000 సీసీ బైక్ ను మర్కెట్లో రిలీజ్ చేస్తుంది. రైడ్ బై వైర్ టెక్నాలజీతో బైక్ ను తయారు చేసినట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ బండికి ఆ

Read More

సగం బిజినెస్ డిజిటల్ నుంచే

రెడీ అవుతున్న టెక్ మహీంద్రా పుణే: రాబోయే రోజుల్లో బ్లాక్‌‌‌‌ చెయిన్‌ , సైబర్‌ సెక్యూ-రిటీ, ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌ , మెషీన్‌ లెర్నింగ్‌‌‌‌, ఆటో

Read More

గో ఎయిర్ : ఫ్లైట్ టికెట్ల పై ఆఫర్

గో ఎయిర్ విమాన సంస్థ ఫ్లైట్ టికెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్స్ రూ.2,765 నుండి మొదలవగా.. ఇంటర్నేషనల్ టికెట్ల రేట్లు రూ.700

Read More

వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇష్యూ : షేర్ భలే చీప్

61 శాతం డి స్కౌంట్​తో.. ఒక్కో షేరు రూ.12.50 కు జారీ మొత్తంగా రూ.25వేల కోట్ల నిధులు సేకరణ న్యూ ఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా

Read More