
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి–డాక్) డిజైన్ ఇంజినీర్, టెక్నికల్, మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ 2025, జులై.
- పోస్టుల సంఖ్య: 280
- పోస్టులు: డిజైన్ ఇంజినీర్ ఈ–1 203, సీనియర్ డిజైన్ ఇంజినీర్ ఈ–2 67, ప్రిన్సిపల్ డిజైన్ ఇంజినీర్ ఈ–3 05, టెక్నికల్ మేనేజర్ ఈ–4 03, సీనియర్ టెక్నికల్ మేనేజర్ ఈ–5 01, చీఫ్ టెక్నికల్ మేనేజర్ ఈ–6/ కన్సల్టెంట్ 01.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఎస్సీ, బీటెక్/ బీఈ, ఎంఎస్సీ, ఎంసీఏ, పీజీ డిప్లొమా, ఎంఫిల్/ పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
- వయోపరిమితి: డిజైన్ ఇంజినీర్ ఈ–-1 30 ఏండ్లు, సీనియర్ డిజైన్ ఇంజినీర్ ఈ–-2 33 ఏండ్లు, ప్రిన్సిపల్ డిజైన్ ఇంజినీర్ ఈ–-3 37 ఏండ్లు, టెక్నికల్ మేనేజర్ ఈ–-4 41 ఏండ్లు, సీనియర్ టెక్నికల్ మేనేజర్ ఈ-–5 46 ఏండ్లు, చీఫ్ టెక్నికల్ మేనేజర్ ఈ-6/ కన్సల్టెంట్50 ఏండ్లు మించకూడదు.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- లాస్ట్ డేట్: జులై 21
- అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.
- సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు www.cdac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.