జాబ్ నోటిఫికేషన్స్: డీఆర్డీఓలో పెయిడ్ ఇంటర్న్షిప్.. ఎలిజిబిలిటీ ఇదే..

జాబ్ నోటిఫికేషన్స్: డీఆర్డీఓలో పెయిడ్ ఇంటర్న్షిప్.. ఎలిజిబిలిటీ ఇదే..

డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్​మెంట్(డీఆర్డీఈ, డీఆర్డీఓ) పెయిడ్ ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ  జులై 20.

  • పోస్టులు: 06 (పెయిడ్ ఇంటర్న్​షిప్) 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ అండ్ సైన్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: జులై 07
  • లాస్ట్ డేట్: జులై 20. 
  • సెలెక్షన్ ప్రాసెస్ : అకడామిక్స్​లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్​సైట్లో సంప్రదించగలరు.

►ALSO READ | బంపరాఫర్: 10 పాసైతే వార్డు ఉద్యోగాలు..ఎక్కడంటే..!