బంపరాఫర్: 10 పాసైతే వార్డు ఉద్యోగాలు..ఎక్కడంటే..!

బంపరాఫర్: 10 పాసైతే   వార్డు ఉద్యోగాలు..ఎక్కడంటే..!

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా(ఐసీఎస్ఐఎల్) వాచ్ అండ్ వార్డ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.ఆసక్తి, అర్హతగలఅభ్యర్థులు ఆన్​లైన్ ద్వార అప్లైచేయవచ్చు.అప్లికేషన్ల సమర్పణకు చివరితేదీ జులై 10. 

పోస్టుల సంఖ్య: 14 (వాచ్ అండ్ వార్డ్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదో తరగతి లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో మూడేండ్ల పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 07. 
లాస్ట్ డేట్: జులై 10. 
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు icsil.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | Jobs: ECIL లో ఉద్యోగాలు భర్తీ.. ఖాళీలు.. అర్హతలు ఇవే..!