న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ (ఎన్ఎంపీఏ) గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 29.
పోస్టులు: 31.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్, బి.కాం., బీఏ గ్రాడ్యుయేట్లు, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. అభ్యర్థులు 2022, 2023, 2024 & 2025 సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 29.
పూర్తి వివరాలకు newmangaloreport.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
