సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎస్ఐఆర్ సీఎస్ఎంసీఆర్ఐ) ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
పోస్టులు: ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీ, బయో టెక్నాలజీలో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2026, జనవరి 02.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు csmcri.res.in. వెబ్సైట్ను సందర్శించండి.
