అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు

అయేషా మీరా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది  సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ  సీబీఐ కి  రీ పోస్టుమార్టం CSFL రిపోర్ట్  అందించింది. ఈ నివేదిక లో పలు అంశాలు వెల్లడుతున్నాయి. చనిపోయిన సమయంలో అయేషా మీరా వయస్సు 19 సంవత్సరాలు గా నివేదిక నిర్దారించింది. ఆమె మరణంలో తల భాగంలో ఉన్న బోన్ ఫ్యాక్చర్ అయినట్టు,బోన్ లో ఉన్న షార్ప్ ఏడ్జ్ లో బలంగా గాయం అయినట్టు  ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. అయితే నిందితుని ఆచూకీ మాత్రం బయట పడలేదు.