సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ మాత్రమే..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ మాత్రమే..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 05. 

  • పోస్టుల సంఖ్య: 06
  • పోస్టులు: ఫ్యాకల్టీ 01, ఆఫీస్ అసిస్టెంట్ 02, అటెండర్ 01, వాచ్ మెన్/ గార్డనర్ 01, ఎఫ్ఎల్ సీసీ 01. 
  • అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. రీజినల్ హెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, మొదటి అంతస్తు, నగర్ పాలికా ఎదురుగా, డియోరియా, ఉత్తర్ ప్రదేశ్ 274001
  • లాస్ట్ డేట్: ఆగస్టు 05. 
  • సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు  centralbankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | టెన్త్, ఐటీఐ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్లకు బంపర్ ఆఫర్.. BSF లో 3,588 జాబ్స్..