V6 News

సమ్మర్ క్యాంపులు ప్రారంభించిన ఎంపీ.. చాదర్ఘాట్‌‌‌‌‌‌‌‌ విక్టరీ ప్లే గ్రౌండ్లో వేడుకలు

సమ్మర్ క్యాంపులు ప్రారంభించిన ఎంపీ.. చాదర్ఘాట్‌‌‌‌‌‌‌‌ విక్టరీ ప్లే గ్రౌండ్లో వేడుకలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: చాదర్​ఘాట్‌‌‌‌‌‌‌‌ విక్టరీ ప్లే గ్రౌండ్​లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్  బి సంతోష్ సమ్మర్ క్యాంపులను  ప్రారంభించారు.  సిటీ కాలేజీలోని కులీ కుతుబ్‌‌‌‌‌‌‌‌షా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన వేడుకల్లో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్​అలీ, జోనల్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.