ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి వివాహ రిసెప్షన్ హైదరాబాద్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు