సీఎస్ఐఆర్ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: మల్టీ–టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)/ డ్రైవర్ (నాన్ – టెక్నికల్).
మొత్తం ఖాళీలు: 10.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్, 12వ తరగతి/ సమాన అర్హత కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 5.
లాస్ట్ డేట్: జూన్ 4.
మరిన్ని వివరాలకు వ వెబ్సైట్ www.neist.res.inను సందర్శించండి.

