V6 News

డిగ్రీ అర్హతతో వైజాగ్ IIMలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

 డిగ్రీ అర్హతతో  వైజాగ్ IIMలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎం, విశాఖపట్నం) అసిస్టెంట్​ మేనేజర్, హెడ్ నర్స్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 4.

విభాగాల వారీగా ఖాళీలు: హెడ్ నర్స్ 2 అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) 2.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేండ్లపాటు క్లినికల్ నర్స్​గా పనిచేసిన అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 24

లాస్ట్ డేట్: మే 18.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాకు వెబ్​సైట్   iimv.ac.in ను సందర్శించండి.