V6 News

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ESI సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు భర్తీ..అర్హతల వివరాలు ఇవే..!

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ESI సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు భర్తీ..అర్హతల వివరాలు ఇవే..!

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  (ఈఎస్ఐసీ) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేయవచ్చు. 
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్/ స్పెషలిస్ట్స్.
మొత్తం ఖాళీలు: 4.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డీఎన్​బీ/ జనరల్ మెడిసిన్​లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 3 నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 
వాక్​ఇన్ ఇంటర్వ్యూ: మే 5.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ esic.gov.inను సందర్శించండి. 

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్: పది పాసైతే చాలు..  మల్టీ టాస్కింగ్ పోస్టులు