ఐపీఎల్: కోల్‌కతాపై చెన్నై సూపర్ విక్టరీ

ఐపీఎల్: కోల్‌కతాపై చెన్నై సూపర్ విక్టరీ

ఐపీఎల్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడం ఇది ఏడవ సారి.