మంచిర్యాలలో కరెన్సీ గణేశుడు

మంచిర్యాలలో కరెన్సీ గణేశుడు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి రూ.31 లక్షల కరెన్సీతో అలంకరించారు.