మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు..కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ

మహిళా నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు..కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సైబరాబాద్ సీపీ

గచ్చిబౌలి, వెలుగు: సోషల్  మీడియాలో మహిళా ప్రజాప్రతినిధిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్​ను సైబరాబాద్  సీపీ ఎం. రమేశ్​ సస్సెండ్​ చేశారు. హైదరాబాద్  సీఏఆర్​ హెడ్‌‌క్వార్టర్స్‌‌ లో పని చేస్తున్న కె. అనిల్  సోషల్  మీడియాలో ఓ మహిళా ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి  అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన సీపీ కానిస్టేబుల్​పై చర్యలు తీసుకున్నారు.