హైదరాబాద్ సిటీ: 238 ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీ: 238 ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ(సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్)లో శనివారం నిర్వహించిన వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ఫ్రీ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 238 ఆక్రమణలను తొలగించారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 93, శేరిలింగంపల్లి జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 87, కూకట్ పల్లి జోన్ లో 53 ఆక్రమణలు కూల్చివేశారు.