
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.