మదర్ డెయిరీ ముందు పాడి రైతుల ఆందోళన

మదర్ డెయిరీ ముందు పాడి రైతుల ఆందోళన

హైదరాబాద్ హయయత్ నగర్ లోని మదర్ డెయిరీ ముందు ఆందోళన చేశారు పాడి రైతులు.  గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన లీటర్ పై 4 రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని మదర్ డైయిరీల్లో అవినీతి జరుగుతుందని ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెడ్తున్నారని ఫైర్ అయ్యారు రైతులు. సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీర్ల ఐలయ్య.