అదుర్స్.. డే ఔట్ ప్రీఈవెంట్

అదుర్స్.. డే ఔట్ ప్రీఈవెంట్

బేగంపేట కంట్రీ క్లబ్​లో మంగళవారం డార్లింగ్స్ డే ఔట్ ప్రీఈవెంట్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. కంట్రీ క్లబ్ మెంబర్ల కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జరుపుకునే ఆసియా బిగ్గెస్ట్ డార్లింగ్స్ డే ఔట్ కోసం క్లబ్ గ్రూప్ చైర్మన్ వై. రాజీవ్ రెడ్డి కంట్రీ క్లబ్ ఆవరణలో పోస్టర్ ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా చలో పట్టాయా వీఐపీ ఇంటర్నేషనల్ మెంబర్​షిప్ కార్డు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టాయ థీమ్​తో సాగిన ఫ్యాషన్ షో అదిరింది. ఇందులో అందాల ముద్దుగుమ్మలు ఇండో-వెస్ట్రన్, పార్టీ వేర్ కలెక్షన్లలో వయ్యారాల వొలకబోశారు.– వెలుగు,  పంజాగుట్ట