భుజాలపై పెట్టి ప్రయోగించే మిస్సేల్‌: డీఆర్డీఓ ప్రయోగం సక్సెస్

భుజాలపై పెట్టి ప్రయోగించే మిస్సేల్‌: డీఆర్డీఓ ప్రయోగం సక్సెస్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరో అత్యధునిక ఆయుధాన్ని భారత రక్షణ వ్యవస్తకు అందించింది. భుజాలపై పెట్టకొని ప్రయోగించే VSHORAD మిస్సెల్ ను ఆదివారం ప్రయోగించింది. ఎత్తైన ప్రదేశాల్లో వీటిని ఉపయోగించడానికి పరీక్షలు చేస్తున్నారు. లద్దాక్, సిక్కిం వంటి పర్వత ప్రాంతాల్లో ఈ క్షిపణులను వాడతారు. 

ఇండియన్ డ్రోన్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు హెలికాప్టర్లు వంటి వైమానికి దాడులను నుంచి ఎదుర్కొవడానికి DRDO ఈ షోల్డర్ కిఫణిని తయారు చేసింది. దీన్ని అత్యంత ఎత్తు ఎంతవరకు వెళ్లగలదో అని టెస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వెరీ షార్ట్ రేంజ్  లో శత్రువలను ఎదుర్కోవడానికి దీన్ని డిజైన్ చేశారు. Igla 1M VSHORAD క్షిపణి వ్యవస్థ 1989లో కనుగొన్నారు.