అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది

అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది

 హైదరాబాద్  : అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 32 ఏళ్ల తర్వాత విద్యావిధానంలో మార్పు చేసిన ఘనత మోడీదే అన్నారు. హైదరాబాద్ లో శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నవరత్న పురాస్కారాల ప్రధానోత్సవం జరిగింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి అవార్డులిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు.