Elon musk: స్టార్ షిష్ని లాంచ్ చేయనున్న మస్క్

Elon musk: స్టార్ షిష్ని లాంచ్ చేయనున్న మస్క్

ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ షిష్ రాకెట్ సిస్టమ్ ను లాంచ్ చేయనుంది. గతేడాది నుంచి స్పెస్ ఎక్స్ స్టార్ షిష్ ని కక్షలోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే, దానికి సంబంధించిన పరీక్షలు ఫిబ్రవరి నెలలో పూర్తిచేసి, మార్చిలో నింగిలోకి ప్రవేశపెట్టాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. ఈ పరీక్షలు విజయవంతం అయితే, నాసా వ్యోమగాముల్ని స్టార్ షిష్ నింగిలోకి పంపనుంది.  

దీనికి సంబంధించిన విషయాలు ట్విట్టర్ ద్వారా పంచుకున్న మస్క్ ‘మిగిలిన పరీక్షలు బాగా జరిగితే, తాము వచ్చే నెలలో స్టార్ షిష్ ప్రారంభించటానికి రెడీగా ఉన్నాం’ అని అన్నాడు.