8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ EWS రిజర్వేషన్

V6 Velugu Posted on Aug 01, 2021

హైదరాబాద్: EWS రిజర్వేషన్ల అమలుపైనా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్య,ఉద్యోగ అవకాశాల్లో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి EWS రిజర్వేషన్ వర్తింపజేయనున్నట్టు కేబినెట్ తెలిపింది. EWS కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిలో  5 సంవత్సరాల సడలింపునివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

Tagged EWS, Telangana, cabinet, reservation,

Latest Videos

Subscribe Now

More News