భారత్ తో ఫైనల్ ఫైట్: టాస్ గెలిచిన ఇంగ్లాండ్

భారత్ తో ఫైనల్ ఫైట్: టాస్ గెలిచిన ఇంగ్లాండ్

 అండర్‌-19 ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ జట్టు ప్రదర్శన సాగడంతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ ప్రయాణంలో యశ్‌ ధుల్‌ సేన ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకపోవడం విశేషం. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్‌ పోరులోనూ తమ జోరును కొనసాగించాలనుకుంటోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.