
హైదరాబాద్: కొత్త సచివాలయం వెనకభాగంలో లగ్జరీ కారులో మంటలు..పార్క్ చేసిన బీఎండబ్ల్యూకారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దగ్ధమవుతున్న కారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ప్రమాదంతో ఎవరూ గాయపడలేదు.
అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. సచివాలయం సమీపంలో అందులో బీఎం డబ్ల్యూ కారు కాలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Telangana: A car was gutted in fire near the Mint compound in Hyderabad, earlier today. More details are awaited. pic.twitter.com/HUzRlF6l9x
— ANI (@ANI) December 27, 2023