క్రాకర్స్ ప్రమాదం : ఫైర్ కంట్రోల్ రూం వివరాలు

క్రాకర్స్ ప్రమాదం : ఫైర్ కంట్రోల్ రూం వివరాలు

దీపావళి పండుగ నేపథ్యంలో సిటీలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. స్థానికుల్లో భద్రతపై భరోసా కల్పించేలా కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేశారు. ఇందులో భాగంగా మంగల్ హాట్ పీఎస్ పరిధిలోని ఆఘాపుర,శంకర్ కేఫ్,ఆర్కే పేట, అల్లాబండ,గాంధీ హనుమాన్, శివలాల్ నగర్,పురానాపూల్ క్రాస్ రోడ్స్ లో సెంట్రల్ ఫోర్సెస్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పండుగపూట క్రాకర్స్ కాల్చేటప్పుడు ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలని తెలిపారు పోలీసులు.

ఆ వివరాలు..

మొగల్ పురా -040–23449226
చందులాల్ బా రాదరి 040–23449219
గౌలిగూడ 040–23449214
సనత్ నగర్ -040–23449946
మౌలాలి- 040–23449218
ముషీరాబాద్- 040–23449216
మలక్ పేట్- 040–23449213
ఫిలిం నగర్- 040–23449953
సికిం ద్రాబాద్- 040–23449227
లంగర్ హౌస్- 040–23442945
మాదాపూర్- 040–23442950
జీడిమెట్ల- 040–23442212
మల్కా జిగిరి- 040–23442225
సెక్రటేరియట్ – 040–23442947
హాస్పిటల్స్
గాంధీ హాస్పిటల్ 040 –27505566
ఉస్మానియా హాస్పిటల్ -040–24600146
ఈఎస్ ఐ -040–23701232
సరోజీని దేవి ఐ హాస్పిటల్ 040–23329656