
నిజామాబాద్ జిల్లా డోంకేశ్వర్ మండలం జి.జి నడుకుడా గ్రామంలోని గంగాసాగర్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ లో విదేశీ పక్షులైన ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. ప్రతి వేసవిలో యూరప్ ఖండం నుంచి వలస వచ్చే ఈ పక్షులు ఎండాకాలం తర్వాత తిరిగి వెళ్లిపోతాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు..
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్