హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 22 వరకు హైదరాబాద్లో శీతాకాల విడిదికి వస్తున్న నేపథ్యంలో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మంగవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వైజంక్షన్ – బొల్లారం చెక్ పోస్ట్ – కౌకూర్ రోడ్ –- రిసాల బజార్–- లకడవాల డౌన్ టౌన్ – అల్వాల్ టి జంక్షన్ - – సత్య పెట్రోల్ పంప్ - – లోతుకుంట -లాల్ బజార్ – హోలీ ఫ్యామిలీ జంక్షన్ – తిరుమలగిరి ఎక్స్ రోడ్ – హనుమాన్ టెంపుల్ – కార్ఖానా – ఎయిర్‌టెల్ - ఎన్‌సీసీ మధ్య ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది.
19న ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు:- బైసన్ సిగ్నల్ ఆర్‌ఎస్‌ఐ సర్కిల్ – నేవీ హౌస్ – కౌకూర్ రోడ్ - బొల్లారం చెక్ పోస్ట్ – రిసాల బజార్– - లకడవాల - డౌన్ టౌన్ – - అల్వాల్ రైతు బజార్ - అల్వాల్ టి జంక్షన్ -– సత్య పెట్రోల్ పంప్ - – లోతుకుంట - లాల్ బజార్ – హోలీ ఫ్యామిలీ జంక్షన్ – తిరుమలగిరి ఎక్స్ రోడ్ – హనుమాన్ టెంపుల్ – కార్ఖానా – ఎయిర్‌టెల్ - ఎన్‌సిసి - – టివోలీ - ప్లాజా – - వైఎంసిఏ - సంగీత్ –- అలుగడ్డబావి వరకూ ఉంటుంది.
20న మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు, 5 నుంచి 6.30 వరకు .. బైసన్ సిగ్నల్ – ఆర్‌ఎస్‌ఐ సర్కిల్ – నేవీ హౌస్ – కౌకూర్ రోడ్ - బొల్లారం చెక్ పోస్ట్ – రిసాల బజార్ –- లకడవాల - డౌన్ టౌన్ - – అల్వాల్ రైతు బజార్ - – అల్వాల్ టి జంక్షన్ - –సత్య పెట్రోల్ పంప్ - – లోతుకుంట - లాల్ బజార్ – హోలీ ఫ్యామిలీ జంక్షన్ – తిరుమల గిరి ఎక్స్ రోడ్ – హనుమాన్ టెంపుల్ – కార్ఖానా – ఎయిర్‌టెల్ - ఎన్‌సిసి – టివోలీ - ప్లాజా –- సీటీఓ - రసూల్‌పుర – - ప్రకాష్ నగర్ -– హెచ్‌పిఎస్ అవుట్ గేట్ – - లైఫ్ స్టైల్ బిల్డింగ్ - – వైట్ హౌస్ - గ్రీన్ ల్యాండ్ జంక్షన్ - – ఎంటర్ - పంజాగుట్ట ఫ్లైఓవర్ - – ఎన్‌ఎఫ్‌సిఎల్ - ఫ్లైఓవర్ వై జంక్షన్ – - ఆర్/టి - ఎంజె ఇంజినీరింగ్ కాలేజీ – అల్మండ్ హౌస్ - ఎస్‌ఎన్‌టి జంక్షన్ – - సాగర్ సొసైటీ – - కెబిఆర్ జంక్షన్ ఆర్/టి - జిమ్‌ఖానా – - జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ – ఎల్/టి – రోడ్ నం.65 - రోడ్ నం.45 - ఆర్/టి – ఫ్లైఓవర్ రోడ్ నం.45 వరకూ ఉంటుంది.
21న సాయంత్రం 5గంటల నుండి 6 గంటల వరకు.. బేగంపేట ఫ్లైఓవర్– హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ – పీఎన్‌టి జంక్షన్, రసూల్‌పుర, సిటిఓ, టివోలీ, ఎన్‌సిసి, క్లబ్-ఇన్-గేట్, ఎయిర్‌టెల్ జంక్షన్, కార్ఖానా జంక్షన్, ఆర్‌టిఏ తిరుమలగిరి, తిరుమలగిరి ఎక్స్ రోడ్, హోలీ ఫ్యామిలీ, లాల్ బజార్, ఎంసిఇఎంఇ, లోతుకుంట, సత్య పెట్రోల్ పంప్, అల్వాల్ టి జంక్షన్, ఏఓసి సెంటర్, బైసన్ సిగ్నల్ దాకా ట్రాఫిక్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే.. 22న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు.. - హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్ –- బొల్లారం చెక్ పోస్ట్ – కౌకూర్ రోడ్ –- రిసాల బజార్ –- లకడవాల - డౌన్ టౌన్ – అల్వాల్ టి జంక్షన్ - –సత్య పెట్రోల్ పంప్ - లోతుకుంట –- లోతుకుంట టి జంక్షన్ – లాల్ బజార్ – హోలీ ఫ్యామిలీ జంక్షన్ – తిరుమలగిరిఎక్స్ రోడ్ – హనుమాన్ టెంపుల్ – కార్ఖానా – ఎయిర్‌టెల్ - ఎన్‌సిసి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
