గవర్నర్ వ్యాఖ్యాల్లో తప్పేమి లేదు

గవర్నర్ వ్యాఖ్యాల్లో తప్పేమి లేదు

రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలన్న గవర్నర్ తమిళి సై  వ్యాఖ్యల్లో తప్పేమి లేదన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజి డైరెక్ట్ గా ప్రజలకు చేరుతుండడంతో కేసీఆర్ కరోనా నియంత్రణను గాలికి వదిలేశారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ పై చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గవర్నర్ బీజేపీ ప్రెసిడెంట్ గా వ్యవరిస్తే రాష్ట్రపతి పాలన వచ్చేదన్నారు. గవర్నర్ చట్టప్రకారమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉందని  ప్రజలందరికి తెలుసన్నారు. గవర్నర్ స్వయంగా పలు హాస్పిటల్స్ సందర్శించి, ప్రజల నుంచి తీసుకున్న సమాచారంతోనే  మాట్లాడి ఉండొచ్చాన్నారు  జితేందర్.

see more news

ప్రజల్లో అవగాహన కోసం..స్మశానంలో ఎమ్మెల్యే నిరసన

నాచారంలో దారుణం.. కన్నతండ్రి ల్యాప్ టాప్ లో కూతురి నగ్న ఫోటోలు

దేశంలో ఒక్కరోజే 64,531 కేసులు..1092 మరణాలు

జగన్ వల్లే జేసీకి కరోనా..ఒక్క ఛాన్స్ అందుకేనా?