V6 News

BARCలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చేసినోళ్లకు పరీక్ష లేకుండానే జాబ్..

BARCలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చేసినోళ్లకు పరీక్ష లేకుండానే జాబ్..

బాబా అణు పరిశోధనా కేంద్రం (BARC​) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్ట్ పేరు:  రీసెర్చ్ అసోసియేట్.

మొత్తం ఖాళీలు: 56.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్, పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 28.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ barc.gov.inను సందర్శించండి.