కాకతీయ ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్

కాకతీయ ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్

నల్గొండ జిల్లా: జిల్లాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటించారు. కాకతీయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు గవర్నర్ తమిళి సై నకిరేకల్ కు వచ్చారు. ఈ సందర్భంగా చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమ దేవి విగ్రహం, శిలాశాసనాలను గవర్నర్ సందర్శించారు. అనంతరం పూల మాలలు వేసి నివాళులర్పించారు.