హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
- పోస్టులు: గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్.
- ఎలిజిబిలిటీ వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
- వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్లు.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 08.
- లాస్ట్ డేట్: డిసెంబర్ 31.
- సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు hal-india.co.in
- వెబ్సైట్ను సందర్శించండి.
