సూర్య‌పేట జిల్లాలో భారీగా మ‌ద్యం ప‌ట్టివేత‌

సూర్య‌పేట జిల్లాలో భారీగా మ‌ద్యం ప‌ట్టివేత‌

సూర్యాపేట: జిల్లాలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హుజూర్‌నగర్ నుంచి ఏపీకి తరలిస్తున్న రూ.60 వేల విలువైన మద్యంను పట్టుకున్నారు. అలాగే 300 క్వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.